నేను 2004 నుండి ఇప్పటి వరకు 1. ధ్యానం చేయడం, 2. ప్రేమించడం అంటే త్రిగుణాలను ఇష్టంగా అనుభవించడం అంటే కష్టసుఖాలను అమృతంగా పరివర్తన చేయడం, 3. నమ్మకాలు మార్చడం, ఈ మూడు పనులను రోజూ చేసి నేను ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించాను. కనుక మీరు కూడా ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఈ మూడింటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింకులను క్లిక్ చేయండి.