**చదవండి-వినండి** క్రింద ఉన్న లింకులను క్లిక్ చేసి ఆడియోలు వరుసగా వింటే మరియు టాపిక్స్ చదివితే, మీకు న్యూ ఎనర్జీ-అద్వైతం కాన్సెప్ట్ స్పష్టంగా అర్థమవుతుంది. మీరు వారం రోజులు, రోజుకు ఒక టాపిక్ వింటూ, ఒక టాపిక్ చదవుతూ, ఆ జ్ఞానాన్ని ఆచరించకుండా కేవలం అనుభూతి చెందండి. ఇలా నియమంతో శ్రద్ధగా వింటే, దివ్యమైన శక్తులు మీలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మిగతావి వింటూ-చదువుతూ, 33.33% సాధనను నిత్యజీవితంలో ఆచరిస్తే, మీ సమస్యలకు 40 రోజులలో పరిష్కారాలు లభిస్తాయి. అలాగే రోజు పొద్దున శ్వాస మీద ధ్యాస మెడిటేషన్, మధ్యాహ్నం ముద్ద మెడిటేషన్ మరియు రాత్రి పడుకునే ముందు కరిగిపోండి మెడిటేషన్ చేయండి. అలాగే తాజా సమాచారం కోసం whatsapp-telegram-youtube గ్రూపులలో join అవ్వండి.
టాపిక్ లను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆడియోలు వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Click here to join telegram, whatsapp, youtube, తాజా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
click here to install NewEnergy app